×

గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది.

 

ఇక వీడియో గమనించినట్లయితే.. గోహత్య లో ప్రమేయం ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా చంపేయలంటూ రాజస్థాన్ కు చెందిన జ్ఞాన్ దేవ్ పిలుపునిచ్చారు. తమ అనుచరులు గోఅక్రమ రవాణకు పాల్పడిన ఐదుగురిని చంపినట్లు వ్యాఖ్యానించారు. ఆయన గతంలో రామ్ గడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వీడియో వైరల్ కావడంతో..జ్ఞాన్ దేవ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A కింద మత సామరస్యాన్ని వ్యాప్తి చేసినందుకు కేసు నమోదు చేయబడింది.

మరోవైపు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు జ్ఞాన్ దేవ్ అహుజా . ఆవుల అక్రమ రవాణా, వధలో పాల్గొన్న ఎవరైనా రక్షించబడరని స్పష్టం చేశారు. అయితే గో అక్రమ రవాణకు పాల్పడిన వారిని తన అనుచరులు చంపలేదని.. కేవలం కొట్టి వదిలేశారని జ్ఞాన్ దేవ్ వివరణ ఇచ్చారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: బీజేపీకి అన్నామలై గుడ్‌బై…!

Chennai: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బీజేపీకి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన...

Read out all

Inspire: From IT Manager to Auto Driver

From IT Manager to Auto Driver: Woman Chooses Happiness Over Corporate Pressure By anrwriting/ senior journalist: In a remarkable story of courage,...

Read out all

Delhi: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

News Delhi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వయోజనులు తమ...

Read out all

japan: జపాన్‌లో షాకింగ్ ట్రెండ్.. యువత ప్రేమ–పెళ్లికి దూరం!

National: జపాన్‌లో యువత జీవనశైలిలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు సర్వేలు, అధ్యయనాలు దేశంలో పెరుగుతున్న “ఒంటరి జీవనం” ధోరణిని స్పష్టంగా...

Read out all

Ap: పేద విద్యార్థుల నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు:ఎంపీ సతీష్

Vijaywada: గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను తీర్చేందుకు ‘రాయల్ సర్వీస్ ట్రస్ట్’ ఒక బృహత్తర...

Read out all

National: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..

National: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం అధికారికంగా ఎన్నుకుంది. కోల్‌కతాలోని విశ్వబంధు...

Read out all
Optimized by Optimole