గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..

గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..

గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది.…