జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల రచ్చ.. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నల్లగొండ..

Telanganapolitics: తెలంగాణాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల  గడువు మాత్రమే ఉండటంతో ఇండ్ల స్థలాల వ్యవహారం   బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అనుచరులకు జర్నలిస్టుల స్థలాలు కేటాయించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి.