జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్
APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ…