ఆంధ్రాలో కులగణన..కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!

Nancharaiah merugumala senior journalist: (ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!) ==================== ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా ..తమకు ఇంకా చిక్కని రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులకు ఎక్కువ అవసరం. ఈ నాలుగు కులాల జనాభాను విడివిడిగా లెక్కించాలా? లేక హోలు మొత్తంగా…

Read More

‘ గుంటూరు కారం’ బ్యూటీ మైమరిపించే అందాలు..

Actress gallery: కిలాడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన గుంటూరు కారం మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో ఎలాగైనా బంపర్ హిట్ కొట్టి జోరు పెంచే ఆలోచనలో ఈ బ్యూటీ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. Insta

Read More

APpolitics : పాత కథే.. సరి ‘కొత్త’ పాత్రలతో..

APpolitics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ఇదంతా ‘జగన్నా’టకమని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ తెలుగునాట ఇది కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం… అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి! పాండవులు రాజ్యం కోసం పోరాడారు. ఆపదలో ఉన్న పాండవుల కోసం వారి…

Read More

APpolitics:ప్రజాసమస్యలు వినే నాథుడే లేడు..!!

APpolitics: ఏపీలో ప్రధాన పార్టీల నేతల పర్యటనలు సామాన్య ప్రజలు ఇబ్బందిగా మారింది. అటు సీఎం జగన్ పర్యటనలు పరదాల  చాటున.. పోలీస్ ఆంక్షలు నడుమ ఉంటున్నాయి. చివరికి పుట్టిపెరిగిన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటన సైతం అనేక  ఆంక్షలు నడుమన సాగుతోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుల పర్యటనలు సైతం.. ఎన్ఎస్జీ కమాండోలు.. పోలీసులు.. బౌన్సర్ల పహారాలో జరుగుతోంది. దీంతో సామాన్య ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. ఇటు …

Read More
Optimized by Optimole