తెలంగాణ రాజకీయ నేతల్లో టికెట్ల టెన్షన్..టెన్షన్..!
బొజ్జ రాజశేఖర్ ( సీనియర్ జర్నలిస్ట్): తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో టికెట్ల ఆశిస్తున్న ఆశావాహుల్లో టెన్షన్ మొదలయ్యింది.పార్టీ టికెట్ వస్తుందా ..?రాదా..? అన్న టెన్షన్ అధికార పార్టీ సిట్టింగ్‌ల్లో కలవరానికి గురిచేస్తోంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న టికెట్ల పోటీ ఆశావాహులను ఉత్కంఠ నడుమ నిలబెట్టింది. బీజేపీలో అవసరమైన చోట్ల అభ్యర్థులు లేరు. ఉన్న చోట ఆశావాహుల్లో పోటీ ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు రానివారు బీజేపీలోకి…
