IT : హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2 వేల కోట్లతో తైవాన్ పారిశ్రామిక పార్క్..!

Telangana: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 2000 కోట్ల భారీ పెట్టుబడి తో తైవానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ముందుకొచ్చింది. మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్ (ITIP) ను ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రస్తుతం తైవాన్ రాజధాని తైపిలో పర్యటిస్తోంది. తైవాన్ – భారత ఆర్థిక సంబంధాల పురోగతి క్రమంలో భాగంగా గురువారం నాడు…

Read More

చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్

Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే…

Read More

“ఓం నమో భగవతే వాసుదేవాయ”

  ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన (భవిష్యపురాణం)ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. అతను ఈ “ఓంనమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి…

Read More
Optimized by Optimole