అన్నీ మంచి శకునములేనా ?మూవీ రివ్యూ!
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదున్నాడు యువ నటుడు సంతోష్ శోభన్. అతను తాజాగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. అలా మొదలైంది ఫేం నందినిరెడ్డి దర్శకురాలు. మాళవిక నాయర్ కథనాయిక. ఎవడే సుబ్రహ్మణ్యం, మహనటి, సీతారామం వంటి చిత్రాల తర్వాత స్వప్న సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. సరైన హిట్ కోసం వేచిచూస్తున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాడా? స్వప్న సంస్థ ఖాతాలో మరో హిట్ మూవీ చేరినట్టేనా? తెలియాలంటే…
