చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?
Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….
బండి సంజయ్ ఎమోషనల్..
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్…
తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…
ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ : ఎస్పీ అపూర్వ రావు
నల్లగొండ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదని హెచ్చరించారు ఎస్పీ అపూర్వ రావు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1188 మంది పట్టుబడ్డారని తెలిపారు. 453 మందిని కోర్టు లో హాజరుపరిచి.. 21 మందికి ఒక రోజు, 08 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు…
అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!
చాడశాస్త్రి: హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో… టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ. అన్ని ఫ్రీగా కావాలి… లేదా కనీసం అతి చవగ్గా కావాలి… పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు పెడుతూ, వాటితో పోలుస్తూ అక్కడ సదుపాయాలు బ్రహ్మాండం, ఇక్కడ పరమ దరిద్రం అంటూ విమర్శలు. సరే! విమర్శించ వచ్చు. విమర్శలే రాజకీయ పాలకులను అదుపులో ఉంచుతాయి. కానీ ఏదీ విశ్లేషించకుండా అర్ధం పర్థం లేని…
పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
Janasena : ‘ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే మూక దాడులు… అభివృద్ధిపై నిలదీస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటూ, లోపాలను ఎత్తి చూపుతున్న వారిపై వ్యవస్థలను ఇష్టారీతిన ప్రయోగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరించామని సంబరపడుతోందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలెవరూ బెదిరింపులకు భయపడేవారు కాదాని.. మీరు ఎంత బెదిరిస్తే అంత బలంగా పోరాడుతామని.. బలపడతామని వైసీపీ దమనకాండపై దండెత్తుతామ’ని…
తులసి ప్రదిక్షణ చేస్తే ఎన్ని లభాలో తెలుసా?
Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి….
సీబీఎస్ఈ ర్యాంకర్ కథ వింటే మెచ్చుకోకుండా ఉండలేరు!
టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టిపుట్టగానే ఎక్కడో ఓ చోట చెత్తకుండీల్లోనూ , నిర్మానుష ప్రాంతాల్లో పసికందులు దర్శనమిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. మనిషి ముసుగులో దాగున్న మానవమృగాల ముప్పు చెప్పనవసరం లేదు. ఇలా చెప్పుకుంటే ఒకటేమిటి అనేక సంఘటనలు నిత్యం చూస్తుంటాం. అలా వివక్షకు గురైన బాలిక ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని సీబీఎస్ఇ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమె కథను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం…