సీఎం ప్ర‌చార ప‌ద్దుపై ర‌గ‌డ‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార ప‌ద్దు పై నెట్టింట్లో తెగ చ‌ర్చ నడుస్తోంది. నిత్యం ప్ర‌ధాన మోదీ వ‌స్త్ర‌ధార‌ణ, ప్ర‌చారం పై కామెంట్ చేసే ముఖ్య‌మంత్రి.. త‌న ప్ర‌చార ప‌ద్దు సంగ‌తెంటి చ‌ర్చ‌ను నెటిజ‌న్స్ లేవ‌నెత్తారు. బ‌డ్జెట్లో ప్ర‌త్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీఎఫ్‌)కు, ప్ర‌చార కోసం ఐఅండ్ పీఆర్ విభాగానికి భారీగా నిధులు కేటాయించ‌డంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.  రాజ‌కీయ స్వ‌లాభం కోసం ఆయ‌న‌కున్న‌  విచ‌క్ష‌ణాధికారుల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌నం చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే…

Read More

రంజుగా అంబ‌ర్ పేట రాజ‌కీయం..

అంబ‌ర్ పేట రాజ‌కీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ కు స‌ర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేత‌ల వ్య‌వ‌హ‌రం క‌ల‌వ‌ర‌పెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మ‌రోసారు ఎమ్మెల్యేగా  పోటిచేయ‌డం దాదాపు ఖ‌రారైంది. అటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌న్మంత‌రావు పోటిచేయడంపై సందిగ్థ‌త నెల‌కొంది. ఎమ్మెల్యేకు స‌ర్వే టెన్ష‌న్ .. గ‌త ఎన్నిక‌ల్లో బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ మ‌ళ్లీ పోటికి రెడీ అయ్యారు. అయితే కాలేరుకు…

Read More

ఆస‌క్తి రేకెత్తిస్తున్న రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం…

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నియెజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ కు వ్య‌తిరేకంగా బిఆర్ ఎస్ నేత‌ల వ్య‌వ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేత‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. గ్రేట‌ర్ లో ప‌ట్టున్న‌ బీజేపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించి ల‌బ్ధి పొందాల‌ని భావిస్తోంది. ప్ర‌కాశ్ గౌడ్ మూడు ప‌ర్యాయాలుగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బురిడికొట్టించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే…

Read More

ప‌ఠాన్ క‌లెక్ష‌న్లు నిజ‌మా? ఫేకా?

బాలీవుడ్ బ‌డా మూవీ ప‌ఠాన్ క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట్లో తెగ చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈమార్కును తప్పుబడుతున్నారు నెటిజ‌న్స్‌. బాయ్ కాట్ ఎఫెక్ట్ సినిమాపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని.. త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్టినంత మాత్రాన వాస్త‌వాలను దాచ‌లేర‌ని సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌ఠాన్ మూవీకి..మొద‌టివారం మిక్స్ డ్ టాక్ వినిపించింది. బాలీవుడ్ క్రిటిక్స్ మిన‌హా .. మిగ‌తా ఇండ‌స్ట్రీ…

Read More

పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

ప‌రిగి రాజ‌కీయం శ‌ర‌వేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఎవ‌రికి వారు టికెట్ కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి గెల‌వాల‌ని మ‌హేష్ రెడ్డి ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొంద‌రు బిఆర్ ఎస్ నేత‌లు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై బీజేపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంది. బిఆర్ ఎస్ లో వ‌ర్గ‌ పోరు… కాగా ప‌రిగి బిఆర్ ఎస్ లో నేత‌ల…

Read More
Optimized by Optimole