బాలుడితో వివాహేతర సంబంధం.. భార్యను చితకబాదిన భర్త.. వీడియో వైరల్!

వివాహేతర సంబంధం మాటున జరుగుతున్న ఘటనలు సమాజానికి తలవంపుగా మారాయి. కామం మత్తులో బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. ఓవివాహిత సోషల్ మీడియాలో పరిచయమైన బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరు మైకం మరిచి శృంగారంలో ఉండగా..భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంకేముంది ఇద్దరిని భర్తతో పాటు గ్రామస్తులు చితకబాదారు .ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బీహార్ లోని జముయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల…

Read More

హీరో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ ..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తల్లి బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. వాటిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో అతను చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక పోస్ట్ ను గమినించినట్లయితే.. హ్యాపీ బర్త్ డే అమ్మ.. ఎన్నికష్టాలు వచ్చిన నీ ప్రేమ…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More

బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో…

Read More

స్మార్ట్ ఫోన్ చూస్తున్న కోతుల వీడియో వైరల్!

ప్రస్తుతం కాలంలో మొబైల్ మనిషిలో ఓ భాగం అయిపోయింది.లేచిన మొదలు పడుకునే వరకు ఫోన్లో గడపడం అలవాటుగా మారిపోయింది. అయితే అలవాటు క్రమంగా మనుషుల నుంచి జంతువులకు పాకిపోతోంది. ఓకోతి మనుషుల్లాగే ఫోన్ చూస్తూ.. ఆపరేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.   Craze Of Social Media🤦‍♀️🤦‍♀️ pic.twitter.com/UiLboQLD32 — Queen Of Himachal (@himachal_queen) July 10, 2022 ఈ వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి చేతిలో మొబైల్ పట్టుకుని ఉండగా కోతులు స్మార్ట్…

Read More

సిలిండర్ ధరపై సామాన్య కూలీ పోస్ట్ వైరల్.. నెటిజన్స్ ప్రశంసలు!

గ్యాస్ సిలిండర్ ధరపై ఓసామాన్య కూలీ ప్రశ్నిస్తున్న పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో సిలిండర్ ధరపై.. అధికార టీఆర్ఎస్, కొన్ని పార్టీల నేతలు బాధపడడం చూస్తుంటూ జాలీవేస్తుందంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. సామాన్యునికి ఉన్న ఆలోచన.. నాయకులకు లేకపాయే అంటూ నెటిజన్స్ అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు వైరల్ గా మారిన పోస్టు సారాంశాన్ని పరిశీలిస్తే.. సిలిండర్ ధర పెరిగిందని అధికార టీఆర్ఎస్ నేతలు తెగ…

Read More

విష్ణుప్రియ సిజ్లింగ్..

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు.పోవేపోరా ప్రోగ్రాంతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈభామ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాంకర్ భామ పూర్తిపేరు విష్ణు ప్రియ భీమినేని.1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. విష్ణుప్రియ 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. విష్ణుప్రియ నటించిన వాటెండ్ పండుగాడు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. COURTESY: INSTAGRAM

Read More

అన్న ఒడిలో తమ్ముడి మృతదేహం.. వీడియో వైరల్!

ఓతండ్రి కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవిషాద ఘటన వింటే ప్రతి ఒక్కరి చలిస్తారు. ఇంతకు హృదయవిచారక ఘటన వెనక దాగున్న కథ ఏంటి? ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం! Denied vehicle to carry body home, 8-yrs-old boy Gulshan Jatav, with dead 2-yrs-old brother Raja in lap, waited on roadside, outside Morena district hospital on Saturday,…

Read More
Optimized by Optimole