తాగిన మైకంలో మందుబాబు రచ్చ..వీడియో వైరల్!

సాధారణంగా మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు.మైకం పక్కనున్న వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటే ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవేడుకకు హాజరైన మందుబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అతను చేసిన రచ్చ ఏంటంటే? వైరల్ గా మారినా ఆవీడియోలో.. వేడుకకు హాజరైన మందుబాబు, మత్తులో కాకర పుల్లలు కాల్చడం మొదలెట్టాడు. కుడి చేతిలో ఒకటి ..మరో చేతిలో మరోకటి పట్టుకుని మహిళ వద్దకు వెళ్లి తూలుతు డ్యాన్స్…

Read More

నెటిజన్స్ హృదయాలను గెలుచుకున్న ఆనంద్ మహీంద్రా సమాధానం!

వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారమైన సమాధానాలు ఇస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఓనెటిజన్.. ఆయనను మీరు ఎన్ఆర్ఐ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో మహీంద్ర ఇచ్చిన సమాధానం ఎంటని.. వినియోగదారులు ఇంటర్ నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇంతకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే? సాధారణంగా చమత్కారమైన ట్విట్లకు ప్రసిద్ధి ఆనంద్ మహీంద్రా. వైరల్ వీడియోలను…

Read More

జీవితపాఠాన్ని బోధించే వీడియో వైరల్..!!

ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు చూసినప్పడు.. అందులో కొన్ని జీవిత పాఠాలను బోధిస్తాయి. వాటిని చూసినప్పడు అందులోని భావాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   Proof that going through ups and downs in life wiIl heIp you get farther.. pic.twitter.com/OlpLLhHuaG — d🦕n (@javroar) July 5, 2022 courtesy: NDTV ఇక వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి రెండు ఉక్కు బంతులను వదులుతాడు.ఒక…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు.వికెట కీపర్,బ్యాట్స్ మెన్ గా క్రికెట్ కెరీయర్ ప్రారంభించిన ఈ ఝార్ఖండ్ డైనమెట్.. భారత జట్టు పగ్గాలు చేపట్టి.. క్రికెట్ చరిత్రలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా అనేక రికార్డులు నెలకొల్పాడు. దాదాపుగా 16 ఏళ్లు టీంఇండియాకు విశేష సేవలందించిన మహేంద్రుడు..అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నెసూపర్ కింగ్స్ కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభిమానులు అప్యాయంగా తల…

Read More
Optimized by Optimole