కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…

Read More

మునుగోడు లో కమలం పూలతో వినూత్న ప్రచారం నిర్వహించిన బీజేపీ నేతలు..

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్  వినూత్న రీతిలో ప్రచారం చేశారు.  చౌటుప్పల్  పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర…

Read More

ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala: ………………………………………………… బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి…

Read More

మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత రేవంత్ టీపీసీసీ ఊడ‌టం ఖాయామా?

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఊడ‌టం ఖాయామా?… పార్టీ సీనియ‌ర్లు రేవంత్ కు స‌హ‌క‌రించ‌డం లేదా…? రేవంత్  ఓట‌మిని ముందే పసిగ‌ట్టి కావాల‌నే మొస‌లి క‌న్నీరు కారుస్తూ ఒంట‌రినంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంట‌త‌డి పెట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏదో  జ‌ర‌గుతున్న ప్ర‌చారం మ‌రోసారి…

Read More

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

పురాతన భాష ఏది..?

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు.  మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి…

Read More

మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉందా.. ఏది తింటే మంచింది..?

Sambasiva Rao : ============ రోజు బ్రేక్‌ఫాస్ట్ తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.  ఆరోజుల్లో అయితే ఇంట్లో రాత్రి వండిన ఆహారాన్నే ఉద‌యం ఆర‌గించేవారు. స‌ద్ద‌న్నంతో ప‌చ్చి మిర్చి, లేదా ఉల్లిపాయ క‌లిపి తినేవారు. మ‌రికొంద‌రైతే  రాగి అన్నం, జోన్న , స‌ద్ద‌లు తినేవారు. అయితే ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ‌, పూరీ, వ‌డ‌, ఉగ్గాని రూపంలో తీసుకునే వారున్నారు. ఉరుకుల ప‌రుగు జీవితంలో రోజు తిండితిన‌డానికి కూడా టైమ్ దొర‌క‌దు కొంత‌మందికి. ఈ…

Read More

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్..IRCTCలో కొత్త సదుపాయం..

Sambasiva Rao: =============== ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ‌. ప్ర‌యాణికుల కోసం ఈఏంఐ పేరుతో కొత్త సేవ‌ల‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఇ-కామర్స్‌ వేదికలపై కొనుగోలు చేసే వ‌స్తువుల‌కు ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఐఆర్‌సీటీసీలోనూ ఇకపై కొనుగోలు చేసే ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా న‌గ‌దు  చల్లించ‌వ‌చ్చు. ఇకపై ఈ సేవలు ఐఆర్‌సీటీసీకి సంబంధించిన‌ రైల్‌ కనెక్ట్‌ (IRCTC Rail Connect) యాప్‌లో లభ్యమవుతాయి.  ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణికుల కోసం ‘ఇప్పుడు ప్రయాణించండి…..

Read More

ఊరించి ఊసురుమ‌నిపిస్తుంది..ఈ సారైనా అదృష్టం వ‌రించేనా..?

Sambasiva Rao: ============== ప్ర‌పంచ క‌ప్ వ‌స్తుందంటేచాలు అభిమానులే కాదు, పోటీలో పాల్గొనే జ‌ట్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ దృష్టిలో ఉంచుకొని ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేస్తాయి యాజ‌మాన్యాలు. అయితే వ‌న్దే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా.. ప్రపంచకప్‌లో ఆ జట్టుది ఓట‌మి బాట‌నే.. ఆ జ‌ట్టులో స్ట్రాంగ్ ప్లేయ‌ర్స్ లేక కాదు. అంద‌రూ ప్ర‌పంచ‌స్థాయి ఆట‌గాళ్లే.. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టుతో పోటీప‌డే టీం మ‌రోక‌టి లేదు. ఎంత…

Read More

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read More
Optimized by Optimole