Headlines

దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా!

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5 వేల 476 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 వేల 442 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 9 వేల 754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి…

Read Full News

కరోనా కేసుల్లో ‘భారత్’ రికార్డు !!

కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో అమెరికా పేరిట ఉన్న రికార్డును.. భారత్ గురువారం ఒక్కరోజే 3,14,835 కేసులతో నమోదవడంతో అధిగమించింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవడానికి గురువారం నమోదైన గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. అమెరికాలో లక్ష కేసులు నమోదవడానికి 33 రోజుల సమయం పడితే.. భారత్ పది రోజుల్లోనే అసంఖ్యను చేరుకుంది. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే కరోనా మరణాలు అమెరికా కంటే భారత్లో…

Read Full News

రేవంత్ కేబినెట్ మంత్రులు వీరే..

telanganacabinet2023 :తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉండనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రేవంత్…

Read Full News

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read Full News

యూపీలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్!

దేశంలో అత్యధిక దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల యూపీలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. కాగా మొదటి విడతలో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మోదీ ట్వీట్.. యూపీ తొలి విడత ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ…

Read Full News

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో…

Read Full News

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read Full News

నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర…

Read Full News
Optimized by Optimole