పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ ‘ లైగర్’..

యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. అనన్య పాండే కథానాయిక. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్ర ట్రైలర్ నూ..మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ‘ ఒక లయన్ కి.. టైగర్ కి పుట్టాడు సర్ నా బిడ్డా.. క్రాస్ బ్రీడ్’ అంటూ రమ్యకృష్ణ చెప్పిన పూరి మార్క్ డైలాగ్ పేలింది….

Read More

తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపిన “రాధే శ్యామ్ “

ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్…

Read More

Viral : ఏం చెప్పావ్ బాబు.. పెళ్లిపై విద్యార్తి ఆన్స‌ర్..ఖంగుతిన్న టీచ‌ర్

Sambasiva Rao: ================ బ‌డిలో విద్యార్థుల ప్ర‌తిభ వెలికి తీయ‌డానికి  పోటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఒక్కొక్క‌ స‌బ్జెక్ట్ ఆధారంగా ప‌రీక్ష‌లు పెడుతుంటారు. పిల్ల‌లకు వ్యాస ర‌చ‌న, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ వంటి పోటీలు ఉంటాయి. అయితే ప‌రీక్ష‌లో కొంద‌రూ విద్యార్థులు రాసే జ‌వాబులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వారు రాసే స‌మాధానాలు న‌వ్వులు తెప్పిస్తుంటాయి. అవి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. అలా ఓ విద్యార్థి పెళ్లి గురించి రాసిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది. ఓ పాఠ‌శాల‌లో…

Read More

శివ_అష్టోత్తర_శతనామావళి

ఓం శివాయ నమః ఓం శంభవే నమః ఓం శశిరేఖాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం పినాకినే నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం నీల లోహితాయ నమః ఓం శూలపాణయే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శర్వాయ నమః ఓం శితి కంఠాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామారినే నమః ఓం గంగాధరాయ నమః ఓం కాలకాలాయ…

Read More

మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్.. కప్ గెలిచితీరుతామన్న హర్మన్..!!

మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో  థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి  ఫైనల్ లో ప్రవేశించింది.  టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా  రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో  మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ సెమీ…

Read More

మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం..(స్వీయ రచన)

తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023. అంశం, ప్రాసాక్షరి గీతం నననన,వవవవ,మిమిమిమి. శీర్షిక కీర్తి నిలుపు తెలుగు. మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం జనపద జీవన లయల హర్షాతిరేకం పనస తొనల పలుకుల మధురగీతం ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం కవనమ్మున నాటుపదం పల్లవించినది నవరాగ సమ్మేళనం నాట్యమాడినది అవని లోని అణువణువు పులకరించినది జవసత్వముల తోడజగతికీర్తిపొందినది. సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం తమిదీరని చలనచిత్ర మమకారం స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి…

Read More

LuckyBhaskar: రివ్యూ.. “లక్కీభాస్కర్” జాక్ పాట్ కొట్టాడా..?

LuckyBhaskar review: మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా అతను నటించిన పాన్ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్. కిలాడి ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: 1990 లో ముంబయి నేపథ్యంలో సాగే కథ ఇది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ ( దుల్కర్ సల్మాన్)…

Read More

జగన్… ఓ రూపాయి పావలా ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్

APpolitics: ‘జగన్ ప్రభుత్వ నవరత్నాల హామీలు చూస్తే నా చిన్నప్పటి ‘‘రూపాయి పావలా  మాయ’’ గుర్తుకొస్తుందని ఎద్దేవ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరులో తన చిన్నపుడు ఓ పెద్ద బుట్టలో బొమ్మలు పెట్టుకొని రూపాయి పావలా… రూపాయి పావలా అని వీధుల్లో తిరుగుతూ అమ్మేవారని.. చిన్నప్పుడు వాటి కోసం మా అమ్మ దగ్గర మారాం చేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. వారాహి విజయ యాత్ర_ 4 లో భాగంగా పెడన లో నిర్వహించిన బహిరంగ…

Read More
Optimized by Optimole