పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

Nancharaiah merugumala senior journalist: “పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు వార్తల్లోకి.. 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు “ ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద మూలలో కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్‌ సీపీఎం చివరి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ, ఆయన ఒకేఒక కూతురు…

Read More

హీరోయిన్స్ అంతా టాప్ క్లాస్ వేశ్యలే _ మహిక శర్మ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి మహికా. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఏ చిన్న విషయమైనా కూడా బూతద్దంలోనే పెట్టి చూస్తారని.. అన్నింటికి ఎగ్జైట్ అయిపోతారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవకాశాల వేటలో చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదంటే నిర్మాతలకు బలవుతూ ఉన్నారని తెలిపింది. సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలోతన కెరీర్‌లోనూ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాని వెల్లడించింది మహిక శర్మ. కాగా సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా…

Read More

ఇద్దరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రులూ..

Nancharaiah merugumala senior journalist:ఇద్దరు అత్యంత సంపన్న  ముఖ్యమంత్రులూ (వైఎస్‌ జగన్, పేమా ఖాండూ)మైనారిటీ మతస్థులే, ఒకరు క్రైస్తవ, మరొకరు బౌద్ధ మార్గీయులు! =================== ‘‘ఇండియాలో రాజకీయ అవినీతి ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లు కొనుగోలు చేయడంతో మొదలవుతుంది. అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయల ధనం ఖర్చు చేసే నేతలు తాము పదవిలో ఉన్న ఐదేళ్లలో ఆ సొమ్ము రాబట్టుకోవడానికి చాలా ప్రయాస పడతారు,’’ అని అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండూ అభిప్రాయపడ్డారు….

Read More

Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!

• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన •  నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్  • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో  పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే…

Read More

ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..

ప్రయాణించు.. లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు ప్రయాణించు.. ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే టీవీ షోలను నమ్మటం మొదలెడతావు ప్రయాణించు.. నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది. నువ్వు లోపల ఎన్ని చీకట్లను…

Read More

ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?

– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని…

Read More

Review: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత..’అస్తు’..!

Astu movie: కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి…

Read More

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More
Optimized by Optimole