INC: గురి తప్పుతున్న ‘ బాణం’..!
INC: లక్ష్యం ఛేదించాలంటే బాణం గురి తప్పొద్దు. కాంగ్రెస్ గురి తరచూ తప్పుతోంది. గురి తప్పటమే కాక, ఒకోసారి బాణం ఎంపికా సరిగా ఉండట్లేదు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ గట్టెక్కి, బట్టకట్టేలా ప్రాణబిక్ష పెట్టింది తెలుగునేల! అది 1977అయినా, 1980, 1989, 2004 ఏదయినా.. ఇక్కడ అపురూపంగా లభించిన మద్దతుతోనే పార్టీ మనగలిగింది, ఎంతో కొంత పూర్వవైభవం కాంగ్రెస్ సంతరించుకోగలిగింది. ఇటీవల, ముఖ్యంగా రాష్ట్రవిభజనతో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ…