ఆషాడ మాసం ప్రాముఖ్యత!
ఆషాడ మాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. దీనికి వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కొత్తగా వివాహమైన దంపతులు ఒక నెల ఎడబాటు తర్వాత కలుసుకుంటే వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. అసలు ఆషాడమాసం వెనుక దాగున్న విషయం ఏమిటి? ఈ ఆచారం ఎందుకు పాటించాలి? మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. పూర్వాషాడ…