మహాడ్రామాలో జగన్నాటక సూత్రధారి ఫడ్నవీస్: ఏక్ నాథ్ శిందే

మహారాష్ట్రలో ఏక్ నాథ్ శిందే ప్రభుత్వం కొలువుదీరింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత శిందే..బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి పతనమవడానికి అసలు పాత్రధారి ఎవరూ? ప్రభుత్వం కూలిపోవడానికి వ్యూహా రచన ఎవరు చేశారు?అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గడంలో ఎవరి పాత్ర ఏంటన్నది శిందే మీడియాతో పంచుకున్నారు. సినిమా తలపించేలా రక్తికట్టించిన మహాడ్రామా చివరకు ఎలా ముగిసిందో తెలుసుకుందాం! గత నెలలో మహారాష్ట్ర అధికార పార్టీ…

Read Full News

చిరు ‘గాడ్ ఫాదర్ ‘ ఫస్ట్ లుక్ అదిరింది..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ప్రత్యేక వీడియోనూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సోమవారం విడుదల చేసింది. కాలుమీద కాలు వేసుకుని కూర్చోని.. డాషింగ్ లుక్ తో చిరు పవర్ పుల్ గా కనిపించారు. చిరు నడకకు తగ్గట్టు..తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టింది. చాలాకాలం తర్వాతా చిరును మాస్ లుక్ లో చూసిన…

Read Full News

పంత్-జడేజా జోడిపై డివిలయర్స్ కీలక వ్యాఖ్యలు!

టీంఇండియా ఆటగాళ్లు రిషబ్ పంత్ -రవీంద్ర జడేజా పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలయర్స్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో నేను ఇప్పటివరకు చూడని అత్యుత్తమ భారత జోడి పంత్-జడేజా అంటూ ట్విట్ చేశాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత్ 98 పరుగలకే 5వికెట్లు కోల్పోయి టీంఇండియా కష్టాల్లో పడింది. ఈసమయంలో పంత్ -జడేజా ద్వయం ఆరోవికెట్ కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పంత్…

Read Full News

పివి సింధు డ్యాన్స్ వీడియో వైరల్!

స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లోని పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోని..సింధు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈవీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.గతంలో సింధు కచాబాదం, మాయకిర్రియే పాటలకు డ్యాన్స్ చేసిన వీడియో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేయడంతో..నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.   View this…

Read Full News
Optimized by Optimole