jadcherla: అనిరుథ్ పాదయాత్రకు విశేష స్పందన.. వెల్లువెత్తుతున్న రైతు దరఖాస్తులు…
jadcherla :జడ్చర్లలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్రలో భాగంగా అనిరుథ్ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా రైతురుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడంపై అనిరుథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన…