పునీత్ కు కర్ణాటక ప్రభుత్వం ఘననివాళి..!!
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సంతాప సభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో కన్నడ పవర్ స్టార్‌కు ఘన నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ కు ప్రతిష్ఠాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్రకటిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. ఈ అవార్డును అతని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా అతిచిన్న వయుసులో అవార్డు దక్కించుకున్న వ్యక్తిగా పునీత్ నిలిచాడు. కాగా పునీత్…