Actress Meenakshi choudhary stunning photos

Meenakshichoudhary:గుంటూరు కారం  ఫేం మీనాక్షి చౌదరి అందాలతో అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Insta  

Read More

‘నల్లసూరీళ్ల’’ కు అండగా కాంగ్రెస్‌ : CLP మల్లు బట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన సింగరేణి ఎన్నో ఏండ్లుగా దేశానికి పెద్దఎత్తున నల్ల బంగారాన్ని అందిస్తూ ప్రధాన ఇంధన వనరుగా తోడ్పడుతోంది. హైదరాబాద్‌ (డెక్కన్‌) కంపెనీగా పిలువబడుతూ 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి, 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. 133 సంవత్సరాలుగా నిరాటంకంగా రాష్ట్రానికి సిరుల మణిగా కొనసాగుతూ రారాజుగా వెలుగొంది లక్షలాది కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్‌ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం…

Read More

యూపీ సీఎం యోగికి గుడి కట్టి పూజిస్తున్న యువకుడు..!!

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని దైవంగా భావించి ఓ యువకుడు గుడికట్టి ఆరాధిస్తున్నాడు.హిందువుల పవిత్ర క్షేత్రం రామజన్మభూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసౌధ బ్లాక్‌లోని మౌర్యకు చెందిన ప్రభాకర్ మౌర్య యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి విల్లు చేతబట్టిన యోగి విగ్రహాం.. కోదండరాముడును పోలి ఉంది. ఈవిగ్రహాం చుట్టు యువకుడు రోజుకు రెండు సార్లు ప్రార్థనలు చేస్తున్నాడు. కాగా యోగి విగ్రహా ప్రతిష్టాపనపై సదరు యువకుడిని ఓ జాతీయ…

Read More

యాంకర్ శ్రీముఖి సిజ్లింగ్(ఫోటోస్)

బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది….

Read More

తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్..!

యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వత సీఎం యోగి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన..మూడు నెలల్లోపు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని..మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పారు. అంతేకాక ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొవెన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌…

Read More

దేవ‌ర‌కొండ బ‌రిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవ‌రు ?.. ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థి ఎవ‌రు ?

తెలంగాణ‌లో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖ‌రారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా క‌లిసిన ఈరెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటిచేయ‌నున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు  కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నిక‌ల్లో రెండు లేదా మూడు సీట్ల‌లో ఆపార్టీ అభ్య‌ర్థులు పోటి చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా అధికార…

Read More

జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..

  ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్‌ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది.  నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని,  విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్‌ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి…

Read More
Optimized by Optimole