APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు…

Read Full News

మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ

మాదకద్రవ్యాలకట్టడిలో  ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు.  మాదకద్రవ్యాలకు  రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి  భేటీ  కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్టు  తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఈ అంశంపై … సాక్షి దినపత్రికలో సడలని పట్టు అన్న శీర్షికతో వార్తా కథనం రాశారని  ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లపాటు సడలని…

Read Full News

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read Full News

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read Full News

రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్యం: జ‌న‌సేన ప‌వ‌న్

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌న్న‌దే జ‌న‌సేన‌ ధ్యేయ‌మ‌ని తేల్చిచెప్పారు. వారాహి కి ప్ర‌త్యేక పూజ‌లో భాగంగా .. ఇంద్ర‌కీలాద్రికి వెళ్లిన ప‌వ‌న్ కు ఆల‌య అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అంత‌రాల‌యం గుండా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్ .. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ తో…

Read Full News

రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.. సీనియర్ల విలువ తెలిసింది..

పార్థ సారథి పొట్లూరి: అనుకున్నట్లుగానే రాహుల్ ఘండి లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు ! రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా ! ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు ! అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి…

Read Full News
Optimized by Optimole