pmmodi: ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే.. “మోదీ ” మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్..!

Narendramodi: దేశంలో  అత్యంత శక్తివంతమైన 100 మంది  జాబితాను ” ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” గురువారం విడుదల చేసింది. ఈజాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలో సైతం అగ్రదేశాల అధినేతల కంటే మోదీ ముందున్నారు. రానున్న లొక్ సభ  ఎన్నికల్లో ఆయన  ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు  ఇప్పటికే ఆయా ప్రధాన మీడియా సంస్థలతో పాటు…

Read More

తెనాలిలో జ‌న‌సేన నాయ‌కుల అరెస్ట్ అప్రజాస్వామికం : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

తెనాలి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుందని ఎద్దేవ…

Read More

Actress: ” ప్రేమలు” సొగసరి అందాల సోయగాలు..

Mamithabaiju:’ ప్రేమలు ‘ ఫేం మమిత తాజా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సెలెక్టెడ్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. Insta

Read More

crime: భర్త గొంతుపై కాలు మోపి హత్య చేసిన భార్య..!

కర్ణాటక: తమకూరు జిల్లా తిపటూరు మండలంలోని కడశెట్టిహళ్లి గ్రామ శివారులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సుమంగళి అతన్ని నిద్రలోనే అత్యంత దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. సుమంగళి, శంకరమూర్తి అనే దంపతులు గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్‌లో నివసిస్తున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న సుమంగళి, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో…

Read More

భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్!

భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. తాజాగా దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. సౌతాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ వచ్చిన ఒమిక్రాన్…

Read More

chandramohan: చంద్రమోహన్‌లా వచ్చారు.. చంద్రమోహన్‌లా వెళ్లిపోయారు..!

విశీ:   అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలేటి విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో…

Read More

Gunturkaaramreview: ” గుంటూరు కారం” ఘాటు తగ్గింది.. ఉసురుమనిపించింది..!

Gunturkaaramreview: ‘ అతడు ‘  ‘ ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ గుంటూరు కారం ‘ మూవీపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ,మీనాక్షి చౌదరి కథానాయికలు( హీరోయిన్స్)గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ:  బాల్యంలో (చిన్నతనంలో) ఓ సంఘటన( రాజకీయాల…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More
Optimized by Optimole