తెలంగాణలో బీజేపీ ‘ బెంగాల్ ‘ వ్యూహం…
BJPTelangana: తెలంగాణాలో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని అమలుచేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను టార్గెట్ చేసిన కమలం దళం ఆయన పోటీ చేయబోయే స్థానాల్లో బలమైన నేతను బరిలోకి దింపి ఓడించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన మాదిరి కెసిఆర్ ను ఒడిస్తే..తెలంగాణలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ యే న్న భావానను జనాల్లోకి తీసుకెల్లాలని ఆ పార్టీ భావిస్తోంది. …
కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?
Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ==================== తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు…
బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్
APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి…
NellurRural: ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం.. ‘ఒక్కడే ఒంటరిగా’
APpolitics: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘ మాట మంతి ‘ పేరిట ‘ ఒక్కడే ఒంటరిగా ‘ కార్యక్రమం చేపట్టబోతున్నారు.నియోజకవర్గంలోని సుమారు లక్ష్య మందిని కలిసేలా ఈ పర్యటన సాగనుంది. ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. విజయ దశమి సందర్భంగా కోటం రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 33 రోజుల పాటు జరిగే ‘మాట మంతి’ కోసం ఇప్పటికే రూట్ మ్యాప్…