UGADI : ఉగాది పర్విదినాన ఆచరించాల్సినవి..!

Ugadi:  తెలుగు వారు జరుపుకునే అతిముఖ్యమైన పండగ ఉగాది. ఈపండుగ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మాకు అప్పగించిన శుభతరుణంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ఉగాది రోజున ఆచరించాల్సినవి;  తైలాభ్యంగనం ; తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే మహాలక్ష్మి నూనెలోనూ.. గంగాదేవి నీటిలో…

Read Full News
actress, buvaneshwari

Actress: పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు..అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు..!

 విశీ(వి.సాయివంశీ):  A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది. చెన్నై నగరంలోని…

Read Full News

APpolitics :ఎస్సీ _ టీడీపీ కూటమి.. ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి ముందజ..!

Ap electronics2024: ( పీపుల్స్ పల్స్ ఎక్స్లూజివ్ సర్వే _ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  వైఎస్‌ఆర్‌సీపీ ముందంజ…) ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ సర్వే నిర్వహించింది . ఈ  సర్వేలో ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి.. ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాలు మొత్తం 36 ఉండగా.. అందులో…

Read Full News

Moviereview: ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ..’ రౌడీ ‘ హిట్ కొట్టినట్టేనా..?

Familystarreview:  విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్ ‘. సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘ గీత గోవిందం ‘ ఫేం పరశురామ్ దర్శకుడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ : గోవర్ధన్ ( విజయ్ దేవరకొండ…

Read Full News

Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న  భ్రమల్లో పార్టీల  నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…

Read Full News
Optimized by Optimole