National: లడఖ్‌ లో ఏబీవీపీ ప్రభంజనం… ఉద్యమానికి ఎదురుదెబ్బేనా?

National: M. Upendra Reddy ✍🏽 ఏబీవీపీకి ఐదు స్థానాలు.. ప్రాంతీయ ఐక్యతపై కొత్త ప్రశ్నలు! కేంద్రానికి అనుకూల సంకేతమా? లడఖ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు విశ్వవిద్యాలయ ఎన్నికలు అద్దం పడుతున్నాయా?… లడఖ్‌.. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, ప్రత్యేక రాజకీయ అస్తిత్వం కోసం సాగుతున్న పోరాటానికి కూడా చిరునామాగా మారిన ప్రాంతం. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ అనంతరం కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన లడఖ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, స్వయంపాలన, రాజ్యాంగ రక్షణలు, స్థానికుల భవిష్యత్తు వంటి అంశాలు రాజకీయ…

Read Full News
Optimized by Optimole