తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పటేన్ల పటాతోపం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు…

Read More

రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!

‘వైఎస్సాఆర్‌’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్‌ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…

Read More

అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!

చాడశాస్త్రి: హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో… టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ. అన్ని ఫ్రీగా కావాలి… లేదా కనీసం అతి చవగ్గా కావాలి… పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు పెడుతూ, వాటితో పోలుస్తూ అక్కడ సదుపాయాలు బ్రహ్మాండం,  ఇక్కడ పరమ దరిద్రం అంటూ విమర్శలు. సరే! విమర్శించ వచ్చు. విమర్శలే రాజకీయ పాలకులను అదుపులో ఉంచుతాయి. కానీ ఏదీ విశ్లేషించకుండా అర్ధం పర్థం లేని…

Read More

టిడిపి ఎన్డీయేలో చేరడం నష్టమా? లాభమా?.. ప్రత్యేక వ్యాసం..

ప్రత్యేక వ్యాసం : _____________________ తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే లో చేరుతున్నట్లు అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది ఎన్డీయే పక్షాలు కాని, తెలుగుదేశం పార్టీ నుండి గానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఎన్డీయేలో తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడంవల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే చేరడంవల్ల ఆంధ్ర రాష్ట్రప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను, ప్రజల మనోభావాలను పరిశీలిస్తే రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌పార్టీ…

Read More

దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధ‌రలు ప‌లుచోట్ల పెరిగిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో స్వ‌ల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగింద‌నే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు 47 వేల 270 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 270. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు గ‌మ‌నిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More
Optimized by Optimole