Elections2024: ‘ అక్షర సాక్ష్యం ‘ పీపుల్స్ పల్స్..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా కనిపిస్తూనే వుంది. మా ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ ప్రజాక్షేత్రం నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని సర్వే గణాంకాల రూపంలో కౌంటింగ్ కు ముందే విలేకరుల సమావేశం పెట్టి వెళ్లడించాం. అంతకన్నా స్పష్టంగా ఆర్టికల్స్ రూపంలో…

Read More

Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?

Nancharaiah merugumala senior journalist: “జగన్‌ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్‌ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల…

Read More

2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read More
Optimized by Optimole