BRS: సెల్ఫ్ గోల్ కొట్టిన కౌశిక్ ..ఇరకాటంలో బిఆర్ఎస్..!
BRS paty: తెలంగాణలో కౌశిక్ రెడ్డి - అరికె పూడి గాంధీ ఇష్యూ తో బిఆర్ఎస్ ఇమేజ్ నూ మరింత డ్యామేజ్ చేసిందా? ఈ వివాదంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా? ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలని…