Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nancharaiah merugumala senior journalist: వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్‌ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..! ‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్‌ సమాజంలో యూదులంటే ద్వేషం ఉంది. అలాగే, ఇండియాలోనూ చాప కింద నీరులా ఇలాంటి భావనలే (ముస్లింలంటే వ్యతిరేకత లేదా ద్వేషం అనే అర్ధంలో) జనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిని మనం ఉదారవాది (లిబరల్‌)…

Read More

భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో!

Nancharaiah merugumala senior journalist:   “భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “ భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న…

Read More

ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..

Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్‌ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది! దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే…

Read More
Optimized by Optimole