లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…

Read More

‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అంటే ఇదే మరి!

Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్‌’లో!) ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్‌ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్‌ వరుణ్‌ గాంధీ ఎంపీలుగా ‘భారత్‌’లో (భారతీయ జనతాపార్టీ)…

Read More

ఇండియా పేరును ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!

Nancharaiah merugumala senior journalist: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్‌ రిపబ్లిక్స్‌ (ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక  నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ఉపఖండం యావత్తూ కొత్త బంగారులోకంగా మారుతుందని ఆశించేవారు. ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అనే ఈ ప్రతిపాదిత పేరు నాటి అగ్రరాజ్యాల పేర్లు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్యే), యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ (యూఎసెసార్‌)కు…

Read More

అపరేషన్ గంగా వేగవంతం !

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ వేగవంతం చేసింది. ఉక్రెయిన్, రష్యా వార్ నేపథ్యంలో ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆపరేషన్ తరలింపు ప్రక్రియ.. ప్రత్యేక పౌర విమానాల ద్వారా ఇప్పటివరకు 6 వేల 200 మంది భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాక రాబోయే 24 గంటల్లో మరో 18 విమానాలు షెడ్యూల్ చేయడం జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అటు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్…

Read More

భారతీయ టేకీలకు గుడ్ న్యూస్!

అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్​న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రీన్​కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్​ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్​గ్రెన్​, జాన్​ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్​ యాక్సెస్​ టు గ్రీన్​ కార్డ్స్ ఫర్​ లీగల్​ ఎంప్లాయిమెంట్​ (ఈఏజీఎల్​ఈ) చట్టం–2021’ను…

Read More
Optimized by Optimole