కర్ణాటక మంత్రి తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!

Nancharaiah merugumala senior journalist:(పశ్చిమగోదావరిలో మూలాలున్న కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్‌’గా ..తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!) =================== తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరిగా కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్‌ బోసు రాజు గారిని శనివారం కాంగ్రెస్‌ ఐ కమాండ్‌ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్‌…

Read More

నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

ద‌శాబ్దాలుగా దేశాన్ని ఏలిన  కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024  లోక్ సభ ఎన్నిక‌ల‌కు సెమిఫైన‌ల్  భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నిక‌ల్లో ఆపార్టీ  ఏ మేర ప్ర‌భావం చూప‌నుంది?  భార‌త్ జోడో యాత్రలో క‌నిపించిన హ‌స్తం వేవ్ .. రానున్న ఎన్నిక‌ల్లో  ఎంత‌మేర లాభంచేకూరే  అవ‌కాశ‌ముంది?  రాజస్థాన్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా? దేశ‌వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు….

Read More

భార‌త్ జోడో యాత్ర‌పై ఏపీ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాట‌ల్లో…ఎక్స్ క్లూజివ్‌..!

విద్వేషానికి స్వ‌స్తి.. ప్రేమ‌కు నాంది..!! కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ముగిసింది. క‌న్యా కుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు 140 రోజుల పాటు నిర్వ‌రామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీట‌ర్ల మేర సాగిన యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది. రాహుల్ ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొన‌డాన‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మ‌హిళ నాయ‌కురాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ‌ర్కింగ్…

Read More

మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్‌ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా… ఇన్నాళ్లు రాహుల్‌ పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు…

Read More

అంత బుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నడిచేవాణ్ణే: కమల్ హాసన్

Nancharaiah merugumala: …………………………………………. ”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”  ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్…

Read More

మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…

Read More
Optimized by Optimole