Ramojirao: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌..ఒడిశా ఎమ్మెల్యే మద్దతు..!

Nancharaiah merugumala senior journalist: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..! ‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త…

Read More

BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?

Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్‌ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…

Read More

PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?

Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్‌ కిషన్‌ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్‌ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…

Read More
Optimized by Optimole