Telangana: “భారత్ సమ్మిట్‌తో తెలంగాణకు గ్లోబల్ క్రేజ్*!

National:   ప్రపంచ దేశాల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించేలా భారత్ సమ్మిట్–2026కు హైదరాబాద్ వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు నవంబర్ 12 నుంచి 14 వరకు హైటెక్స్‌లో జరగనుంది. సుమారు 100 దేశాల నుంచి 450 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానుండటం విశేషం. ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలను ప్రపంచానికి పరిచయం చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం….

Read Full News
Optimized by Optimole