69 ఏళ్ల వయసులో కొత్త రికార్డు సృష్టించడానికి కేసీఆర్ పరుగులు..
Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………………………. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాపు అన్ని వర్గాల నేతలు, ప్రజలు చెప్పారు. అయితే, కేసీఆర్ ఎన్నో జన్మదినమో ఎవ్వరూ ఈ పత్రికా ‘ప్రకటనల్లో’ వెల్లడించలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అవతరణకు దాదాపు మూడేళ్ల ముందు (1954 ఫిబ్రవరి 17) మెదక్ జిల్లాలో జన్మించిన చంద్రశేఖర్ రావు గారే తనది ఎన్నో పుట్టినరోజో చెప్పవద్దని తన పార్టీవారిని…