కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!
కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే అందరూ ఆమోదించడం.. ప్రకటన చక చక జరిగిపోయింది. ప్రస్థానం .. ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు బొమ్మై బసవరాజు.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కూమారుడు..యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. బొమ్మై…