Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!

Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్! నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ…

Read More

బుమ్రా సరికొత్త రికార్డు!

ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More

శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!

శ్రీలంక తో జరుగుతున్న పింక్‌ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్‌ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్‌ పటేల్‌.. రెండు…

Read More
Optimized by Optimole