Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే రోజు లేని కులం.. దేవుడి రూపంలో ఎందుకొచ్చింది..? నాలుక మడిచిన నాయకులకు కన్నతల్లి గోష కనిపిస్తలేదా..? మా బీసీలు.. మా ఓట్లు.. రాజ్యాధికారం కోసమేనా..? రాడేం ఎవ్వడు..కులం కోసం..! నిలబడిన బడుగులకు నీరాజనం.. తక్కువ కులమన్నోన్నీ తూర్పాల పట్టాలి.. అహంకారాన్ని అంధకారం చేయాలి.. ఒక్కటవ్వాలి నువ్వు…

Read Full News

Ambedkar: అంబేడ్కర్‌ కనిపించే హాలీవుడ్‌ సినిమా ‘ఆరిజిన్‌’ అమెరికాలో విడుదలవుతోంది..

Nancharaiah merugumala senior journalist: ” అంబేడ్కర్‌ కనిపించే హాలీవుడ్‌ సినిమా ‘ఆరిజిన్‌’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్‌ విల్కిర్సన్‌ గ్రంథం ‘కాస్ట్‌: ద ఆరిజిన్స్‌ ఆఫ్‌ అవర్‌ డిస్కంటెంట్స్‌’ ఈ చిత్రానికి ఆధారం “ ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్‌ జర్నలిస్టు, రచయిత ఈసబెల్‌ విల్కిర్సన్‌ రాసిన ‘కాస్ట్‌: ద ఆరిజిన్స్‌…

Read Full News
Optimized by Optimole