మహావీరుడికి ‘మహావీర్ చక్ర’..

రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వీరుడు కల్నల్ సంతోష్ బాబుకు అత్యంత ప్రతిష్టాత్మక ‘ మహావీర్ పరమ చక్ర ‘ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆర్మీలో ‘పరమవీరచక్ర ‘ తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఇదే కావడం విశేషం. గత ఏడాది భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిని తిప్పికొట్టే క్రమంలో సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. 16వ రెజిమెంట్ లో విధులు నిర్వహించిన సంతోష్ బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. ఆయనకు…

Read More

ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

ఇ-కామర్స్ నిబంధనల సవరణ!

దేశంలోని ఆన్లైన్ సంస్థల(అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్) వ్యాపార విధానాల వలన, సంప్రదాయ వృత్తుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయన్న నేపథ్యంలో ఎఫ్ డి ఐ నిబంధనల్లో సవరణలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇ- కామర్స్లో వంద శాతం అనుమతున్న ఎఫ్ డీఐకి నిబంధనల ప్రకారం, కొనుగులుదార్లు, వినియోగదార్లకు మధ్య మార్కెట్ ప్లేస్ గా మాత్రమే వ్యవహరించాలి.. 2018 ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం ఏదేని విక్రయ సంస్థలో ఇ-కామర్స్ సంస్థ వాటా కలిగి ఉంటే,…

Read More
Optimized by Optimole