Posted inNews
దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్!
దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి 892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382…