నల్లగొండ బిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ సీటు చిచ్చు.. పార్టీకి చకిలం గుడ్ బై..!!
Nalgonda: నల్లగొండ బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సీటు చిచ్చురేపింది. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మల్సీ అభ్యర్థులను ప్రకటించడంతో ..సీటు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.…