Nalgonda: చిరంజీవి _ రామ్ చరణ్ యువత అధ్వర్యంలో ఘనంగా చరణ్ జన్మదిన వేడుకలు..
RamcharanBirthday: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు నల్లగొండ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్…