నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్
Nancharaiah merugumala senior journalist: “నేనూ కాపొడినే.. కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…