కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు!

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం. బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్‌…

Read More

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ…

Read More

కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది. కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను…

Read More

కోవిడ్ బాధితుల డబ్బులు తిరిగి ఇప్పిస్తాం: వైద్య ఆరోగ్య శాఖ

కోవిడ్ బాధితుల నుంచి డబ్బులు దండుకుని ప్రభుత్వ ఆసుపత్రులపై చర్యలు ముమ్మరం చేశారు. హైకోర్టు సూచనల ఆధారంగా.. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పిచ్చేందుకు కసరత్తు మొదలైంది. కరోనా రోగులకు చికిత్స పేరిట దోపిడీకి పాల్పడిన ఆసుపత్రులపై పది రెట్లు జరిమానా విధించాలని.. వాటిపై చర్యలు తీసుకోవడం కన్నా.. వసూలు చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పటికే రోగుల నుంచి 114 ఆసుపత్రులపై 185…

Read More
Optimized by Optimole