తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read More

సమాచార హక్కు చట్టంపై హైకోర్టులో పిల్ దాఖలు..

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ జీవో ఇవ్వడం సహచట్టాన్ని నిర్వీర్యం చేయడమే…

Read More

లాక్‌డౌన్ ఆలోచ‌న లేదు : సీఎస్‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ వ‌ల‌న ఎలాంటి ఉప‌యెగం లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాద‌ర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంత‌పు లాక్ డౌన్ అంశంపై ప‌రీశీలిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని.. లాక్డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుద‌ని సీఎస్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అన్ని…

Read More
Optimized by Optimole