ఢిల్లీని చిత్తుచేసిన రాజస్ధాన్.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్​ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్లు బట్లర్ సెంచరీ.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (46) మెరుపు…

Read More

ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…

Read More

ఐపీఎల్లో బెంగుళూరు హవా!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బెంగుళూరు దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా మంగళవారం దిల్లీ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 4×6) చక్కటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్‌(31; 22 బంతుల్లో 2×6), మాక్స్‌వెల్(25;…

Read More

ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం సన్ రై్జర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7×4, 1×6), శిఖర్‌ ధావన్‌(28; 26బంతుల్లో 3×4) శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రషీద్‌ఖాన్‌ విడదీశాడు. 11వ ఓవర్‌లో…

Read More

ముంబై పై దిల్లీ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి ఓటమిని చవిచూసింది. మంగళవారం దిల్లీ తో జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(44; 30 బంతుల్లో 3×4, 3×6) పరుగులతో రాణించాడు. చివర్లో ఇషాన్‌ కిషన్‌(26; 28 బంతుల్లో 1×4, 1×6), జయంత్‌ యాదవ్‌(23; 22 బంతుల్లో 1×4) ఫర్వాలేదనిపించారు….

Read More

ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!

ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పంజాబ్తో జరిగిన పోరులో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన పంజాబ్ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్‌ అగర్వాల్(69; 36 బంతుల్లో 7×4, 4×6) అర్థ సెంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీపక్‌ హుడా(22*),…

Read More

దిల్లీ పై రాజస్థాన్ విజయం!

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌మోరిస్‌ ఒక వికెట్‌ తీశారు. కాగా, దిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా ఉండకపోవడం గమనార్హం. ఛేదనలో…

Read More
Optimized by Optimole