ప్రధాని మోదీకి ఉగ్రముప్పు!
ఉగ్రమూకలు భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశాయా? రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని పన్నాగం పన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రజాసముహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు దేశంలోని మరో పెను బీభత్సానికి పతకం పన్నాయని తెలుస్తోంది. ఈసారి ఏకంగా దేశ ప్రధానినే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ సహా అందులో పాల్గొనే ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగుతాయని నిఘా…