Diwali: వెలుగుల పండుగ.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక!

Diwalistory: Anrwriting ✍🏽 *రాముడి అయోధ్యాగమనం నుంచి నరకాసుర సంహారం వరకు.. మహావీరుడి నిర్వాణం నుంచి బందీ ఛోర్ దివస్ వరకు.. భిన్న సంప్రదాయాలు, విశిష్ట ఆధ్యాత్మిక సందేశాల సమాహారం దీపావళి.* భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగ వెనుక ఒక చారిత్రక నేపథ్యం, ఒక ఆధ్యాత్మిక పరమార్థం, ఒక సామాజిక సందేశం అంతర్లీనంగా ఉంటాయి. అలాంటి విశిష్టమైన పర్వదినాల్లో దీపావళి అగ్రస్థానంలో నిలుస్తుంది. చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మే దీపాలు, ఇంటింటా…

Read Full News
Optimized by Optimole