మోదీ సభ సక్సెస్ కావడంతో కేసిఆర్ అండ్ కో టీంకి వణుకు: డాక్టర్ లక్ష్మణ్

మోదీ సభ సక్సెస్ కావడంతో కేసిఆర్ అండ్ కో టీంకి వణుకు: డాక్టర్ లక్ష్మణ్

BJPTelangana: ప్రధాని నరేంద్ర మోదీ  పాలమూరు ప్రజాగర్జన సభ దిగ్విజయం కావడంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రూ. 13,500 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు…